శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 90 / Sri Gajanan Maharaj Life History - 90
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 90 / Sri Gajanan Maharaj Life History - 90 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 18వ అధ్యాయము - 4 🌻
ఆరోజు ఆషాఢ శుద్ధ నవమి. వేలకొలది వార్ కార్లు(క్రమంగా దర్శించేవారు పండరపూరు చేరడం ప్రారంభించారు. ఆకాశం మేఘావృతమయి చిన్నగా వానపడుతోంది. పండరపూరు మానవ సముద్రంలా ఉండి, భూమిమీద వైకుంఠంలా కనిపించింది. ప్రదక్షిణకొరకు ఉన్న మందిర ప్రాంగణం అంతా జైజై రామకృష్ణహరి అనే భజనచేస్తున్న భక్తులతో నిండిపోయింది. వాతావరణం అంతా సంతోషంతో నిండిఉంది.
నాధ్, నివృత్తి, ధ్యనేశ్వర్, సవతా, గోరాకుంభర్, శ్రీతుకోబా దేహకర్, సోపాన, ముక్తాబాయి, జనార్ధన్ వంటి యోగుల పల్లకిలు పండరపూరు చేరాయి. భక్తులు వీరికి అభివాదంగా బుక్కా గాలిలో చల్లారు. దీనితో ఆకాశం అంతా బుక్కాతో నిండి దీనిసుగంధం చుట్టూ వ్యాపించింది. పువ్వులూ, తులసి దళాలుకూడా ప్రజలు పల్లకిమీద వేసారు. అటువంటి వాతావరణంలో శ్రీమహారాజు పండరపూరు చేరి, ప్రదక్షిణకు వెళ్ళేదారిలో ఉన్న కుకాజీపాటిల్ ఇంటిలో బసచేసారు. చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. వీళ్ళని అదుపులో పెట్టేందుకు డజనులకొలది పోలీసులు అక్కడ హాజరు అయి ఉన్నారు.
నిస్సహాయంగా..ఓ విఠలా ఏకాదశి రోజున బాపునా తప్ప మిగిలిన షేగాం ప్రజలు హరిపాటిల్తో కలిసి మందిరానికి వెళ్ళారు. బాపునా స్నానంకోసం వెళ్ళడంతో వెనక వదలబడ్డాడు. స్నానంనుండి తిరిగివచ్చిన అతనికి అందరూ అప్పటికే మందిరానికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అతను కూడా త్వరగ వాళ్ళని అనుసరించేందుకు చూసాడు, కానీ మందిరం చుట్టూ చాలామంది ఉండడంతో పాపం బాపూనాకు ఎటువైపునుండి లోపలికి వెళ్ళడానికి దారిదొరకలేదు.
నిస్సహాయంగా...ఓ విఠలా, ఋషీకేశా నాతో ఇంత అసంతృప్తి ఎందుకు చెందావు. మీదర్శనంనాకు ఎందుకు ఇవ్వడంలేదు ? మీరు సవతామాలికి దర్శనం ఇవ్వడానికి అరణ్ వెళ్ళారు, అలానే ఓ పాండురంగా నన్ను కలవడానికి మందిరం నుండి రండి. అరణ్ అయితే 16 మైళ్ళు దూరంలో ఉంది, కానినేను ఇప్పుడు మీమందిరం దగ్గరలో ఉన్నాను. మిమ్మల్ని ప్రజలు నిస్సహాయులకు సహాయుడవు అని పిలుస్తారు, మరి నన్ను ఎందుకు విస్మరిస్తున్నారు అని మనసులోనే బాపునా ప్రార్ధించాడు. అలా ప్రార్ధించి, ప్రార్ధించి చివరికి నిరాశతో సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు.
రోజంతా కూడా ఏమీ ఆహారం తీసుకోలేదు, పైగా ఈనిరాశ ఇంకా అతనిని పేలగాచేసి కృంగదీసింది. వెళ్ళారు, అలానే ఓరలో ఉన్నాను. మిమ్మలి. అలా ప్రార్ధించి, ప్రాక్టీగాచేసి కృంగదీసింది. విఠలభగవానుని కలవాలన్న ఆయనకోరిక అంతతీవ్రమయినది. దానితో అతనిమనసు నిరంతరంగా మందిరం చుట్టూ తిరుగుతోంది. అందరూ బాపునాను చూసి అత్యంత దురదృష్టవంతుడవని నవ్వడం మొదలు పెట్టారు.
పండరపూరు వచ్చి, మందిరానికి వెళ్ళేబదులు దుకాణాలు దర్శిస్తూ తిరిగి ఉంటాడు అనిఅన్నారు. కొంతమంది అతను దురదృష్టవంతుడు, కపటి అనిఅన్నారు. మరికొంతమంది బాపూనాకు వేదాంతం అంతా తెలుసు కావున అతనికి మందిరానికి వెళ్ళవలసిన అవసరంలేదని వెక్కిరించారు. వేదాంతులు భగవంతుడు తమ మనసులోనే ఉన్నాడు, ఆరాళ్ళలో కాదు అని నమ్ముతారు, మూర్ఖులు మాత్రమే మందిరానికి వెళతారు, బాపునా పండరపూరు వచ్చేబదులు విఠోబాను షేగాం పిలిచి ఉండవలసింది అనిఅన్నారు.
ఈ వేదాంతులు అనుభవం ఏమీలేకుండా, తము పాటించకుండా ఇతరులకు బోధిస్తారు, కనిపిస్తున్న భగవంతుడుని ఆరాధించకుండా ఆత్మజ్ఞానంకలగదని వీరు అర్ధంచేసుకోరు. బాల్యం లేకుండా యవ్వనం పొందగలరా ? ఈవిధమయిన వెక్కిరింతలు అవహేళనలు బాపూనా మీద గురిపెట్టారు. ఎవరూ అతనిని ఈదాడినుండి కాపాడలేదు. అతను ఏవిధమయిన ఆహారం తీసుకోకుండా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
శ్రీమహారాజు అతని చుట్టూ జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు. భగవంతుడు పేదల మరియు నిస్సహాయులను కాపాడేందుకు వస్తాడు. యోగుల సాంగత్యం పొందినవారు అదృష్టవంతులు. బాపూనా విచారించకు రా నేను నీకు రుక్మిణీ రమణుని ఇప్పుడే చూపిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ శ్రీమహారాజు లేచి నిలుచుని తన కాళ్ళు విరోబాలా ఉంచి, చేతులు నడుంమీద పెట్టారు.
ఈ భంగిమలో మెడలో తులసీదళాలు, పువ్వుల దండతో ఉన్న ఆయనను బాపూనా దర్శించాడు. ఆయన పాదాలకు నమస్కరించి పైకిచూసేసరికి తిరిగి విఠోబా స్థానంలో శ్రీమహారాజు కనిపించారు. ఈవిఠోబా దర్శనానికి బాపూనా అమిత ఆనందం పొందాడు. తరువాత అతను మందిరానికి వెళ్ళినప్పుడు సరిగ్గా శ్రీమహారాజు తనకు చూపించిన, కుకాజీవాడలో చూసిన భంగిమలాంటి విగ్రహం చూసాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 90 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 18 - part 4 🌻
It was 9th day of Ashadh Shudha and thousands of Varikars (regular visitors) had started reaching Pandharpur. The sky was cloudy and it was lightly raining. Pandharpur appeared to be a Vaikunth (heaven) on the earth and was like a sea of humanity. All the space meant for going round the temple (Pradakshina) was full of devotees chanting Jay Jay Ramkrishna Hari.
The whole atmosphere was charged with joy. Palanquins of saints - Nath, Nivrutti, Dnyaneswar, Savata, Gora Kumbhar, Shri Tukoba Dehukar, Sopan Muktabai, and Janardan started reaching Pandharpur. The devotees threw 'Bukka' in the air to offer respects to them and the whole sky appeared to be full of 'Bukka', spreading its fragrance all around.
PeopIe threw Tulsi and flowers also on the Palanquins. In such an atmosphere, Shri Gajanan Maharaj reached Pandharpur and stayed in the house of Kukaji Patil which is on the way of 'Pradakshina.' There was a big crowd around the temple and scores of police personnel were present to keep the crowd in order. On the day of Ekadashi, all the Shegaon people, except Bapuna went to the temple with Hari Patil.
Bapuna had gone to take bath and so he was left behind. On return from the bath he learnt that all had already gone to the temple. He too then hurried to follow them, but due to the big crowd around the temple that poor Bapuna could not get entry from anywhere.
Helplessly Bapuna, in his mind prayed “O Vithala, Rushikesha, why are you so displeased with me? Why don't you allow me your Darshan ? You had gone all the way to Aran to give Darshan to Savata Mali; just like that, O Panduranga, come from the temple to meet me.
Aran was 16 miles away, but I am here, just near the temple. People call you the helper of the helpless, then why are you ignoring me? He had such an intense desire to meet Vithal that his mind was continuously moving around the temple. All the people started laughing at Bapuna saying that he was the most unfortunate person.
They assumed that he must have gone around visiting stalls instead of going to the temple. Some said that he was a hypocrite and unfortunate. Other's taunted him saying that Bapuna knew all the Vedant and so had no need to go to the temple; Vedantis believe that the God is in their heart and not in the stones, only fools go to a temple.
Bapuna had his God standing for him on the road. They said that Bapuna instead of coming to Pandharpur should have called Vithoba to Shegaon, these Vedantis advise others without any experience - preach without practice. They do not understand that selfrealization is possible only after worshiping a visible God.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
27 Oct 2020