శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 9 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 9
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 9 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 9 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
🌻. ప్రభువు బాల్యలీలలు 🌻
🌸. కాళంభట్టు 🌸
గుల్బర్గాకు చెందిన మేల్ గిరి భట్ అనే ఆయన చిన్నప్పటినుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే నాలుగు సంవత్సరాలు పెద్దవారు. కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు.
వారు బీదవారు కావడం వలన భిక్షతో కాలం గడిపేవారు. శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభువు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది.
ఒకరోజు బిల్వార్చన చేసిన తరువాత హారతి అవడానికి ముందు భాళంభట్ అనే బ్రాహ్మణుడు మేల్ గిరిభట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు. మేల్ గిరిభట్ ఈ చర్య చెడ్డగా అనిపించిఅతనితో తగువులాడుచుండును. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే భాళంభట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
మేల్ గిరిభట్టు ప్రభువుకు జరిగిందంతా వివరించాడు. మేల్ గిరిభట్ మేనిఛాయ నల్లగా ఉండడం వలన ప్రభు అతనిని ప్రేమతో కాళ్యా అని పిలిచేవారు.
"కాళ్యా! రాతి దేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించడం" దేనికి?
"మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు?"
"నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా?"
"కోరిక అయితే ఉంది కానీ ఎలా కనిపిస్తాడు? చూపించే వారు ఎవరు?"
🌻. చతుర్థ దత్తావతారము 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతన్ని కళ్ళు మూసుకుని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపయిన తర్వాత కళ్ళు తెరువు అనగానే కాళంభట్టు కళ్ళు తెరిచాడు.
ఏ స్థలంలో లింగపూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జటాధారియై, భస్మధారియై, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్ష స్థలంపై రుద్రాక్షతో అత్యంత ప్రకాశమయమైన ముఖవర్ఛస్సుతో ఒక మహాపురుషుడు కనిపించాడు. పురాణాల్లో శంకరుణ్ణి ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్ శంకరుని మూర్తి కళ్లెదుట కనిపించగానే కాళంభట్టు ఆశ్చర్యపోయాడు.
శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. సాష్టాంగనమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభు ముఖం నవ్వుతూ కనిపించింది. ఇది అంతా ప్రభు యొక్క లీల అని తెలిసింది.
ప్రభువుకి పూజ చేసి హారతి ఇచ్చాడు. అప్పటినుండి ప్రభువుకు పూజ చేయడం అతనికి ఇష్టంగా అనిపించేది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవాడు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు.
తరువాయి భాగం రేపు చదువు కుందాము.....
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 9 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻03. In jungles, hills and woods - 2 🌻
Shri Manik who was considered a prankster, an irresponsible adolescent boy, was looked at with due respect. An aura enveloped his personality. He seemed to be more and more like the one in whom awareness had illumined the Brahman like the Sun in the firmament.
He preferred to stay in solitude and alone concentrating on the Supreme Self. He went to nearby places such as Manthal and especially to Ambilkunda or Amritkunda. Here nature was luxuriously abundant and along with peace the Grace of the Lord also descended on him. He stayed there in rapture for days on end.
Once a devotee who had come to the Shiva Temple at Ambilkunda, saw this young Sanyasi with his face shining brilliant as the noon Sun. He was curious to know the particulars of this Sanyasi. Since he did not get any response from Shri Manik Prabhu himself, he tried to follow him to see where he lived. With the intention of dissuading him from unnecessary curiosity,
Shri Prabhu hid himself in a nearby bush. Even then the curiosity of the person was not satisfied. He started peering through the bush and what he saw in the bush was the face of a growling and ferocious tiger.
Frightened to the extreme and to save his life, the person ran towards the village and narrated the strange event. It then became clear to the people that the Sanyasi was none other than Shri Manik Prabhu Maharaj of Kalyan town.
The news spread far and wide. It even reached the parents of Shri Prabhu who were distraught till then. They were overjoyed to know the whereabouts of Shri Prabhu.
They came over to Manthal looking for him. But the Divine Will had other plans for this traveller on the path of Truth. Shri Prabhu spoke to them in most compassionate words and spoke those prophetic words which spelt out his mission in life. “With the Grace of Shri Dattatreya I took birth in your family. Your desire for a child was duly fulfilled.
I stayed with you as long as it was necessary. Now that I have been initiated in Brahmavidya, wisdom of Brahman, my life is devoted to humanity.
I will now have to wander from place to place to spread the message of the Compassionate Datta, Datta-dayaghana, so that the misery of human beings can be alleviated. Therefore, it is futile to grieve for my loss. I will ever be with you. Go back to your home and leave me to fulfill my mission. Whenever and wherever one needs me, I will come. This is certain; this is my promise.”
The parents were at a loss to understand the great significance of his mission or of his promise. Pacifying their confused minds and leaving everything to God’s mercy, they returned to their native place.
*****

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 🌹 🌹 🌹 🌹