శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 14 / 𝙎𝙃𝙍𝙄 𝙈𝘼𝙉𝙄𝙆 𝙋𝙍𝘼𝘽𝙃𝙐 - 𝙃𝙄𝙎 𝙇𝙄𝙁𝙀 𝘼𝙉𝘿 𝙈𝙄𝙎𝙎𝙄𝙊𝙉 - 14
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 14 / 𝙎𝙃𝙍𝙄 𝙈𝘼𝙉𝙄𝙆 𝙋𝙍𝘼𝘽𝙃𝙐 - 𝙃𝙄𝙎 𝙇𝙄𝙁𝙀 𝘼𝙉𝘿 𝙈𝙄𝙎𝙎𝙄𝙊𝙉 - 14 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
🌸. అమృతకుండము - 2 🌸
ప్రభువు కళ్యాణి నుండి వెళ్ళిపోగానే ఇంట్లోని వారందరికీ బాధ కలిగింది. మామకు కూడా చాలా దుఃఖం కలిగింది. తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింది అనిపించింది. నాలుగుదిక్కులా ప్రభు కోసం వెతికించారు.
చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణి నుండి వెళ్ళినతర్వాత మూడు నాలుగు నెలలు తర్వాత మంటాల గ్రామంలో కనిపించారు.
బయమ్మ, హనుమంత్ రావు దాదా, నృసింహతాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. మంటాలలో కూడా ప్రభువు, కుటుంబ సభ్యులకు కనిపించలేదు. అమృతకుండము, సీతా గుహ ఇలా అన్నీ చోట్ల ప్రభువు కోసం అడిగారు.
కానీ ఫలితం లేదు. వీరందరూ మంటాలలో కొద్దిరోజులు ఉన్నారు. కొద్దిరోజులు తర్వాత ప్రభువు అమృతకుండము దగ్గర ఉన్నారని తెలిసి, కుటుంబ సభ్యులు అందరూ అమృతకుండముకు చేరుకున్నారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషం అనిపించింది.
అక్కడ రెండు మూడు రోజులుండిపోయారు. ప్రభువు దర్శనం కోసం వేలాదిమంది వచ్చి వెళ్తున్నారు. ఆ సమయంలో అమృతకుండము లో 'నిత్యశ్రీ నిత్యమంగళము' గా అనిపించింది. అన్నదానములు కూడా విరివిగా జరుగుతుండేవి. పేడా (కోవా), కొబ్బరికాయలు, అమ్మే దుకాణాలు వెలిసాయి.
ప్రభువుకు జరుగుతున్న పూజలు, అర్చన, నైవేద్యం, బ్రాహ్మణభోజనం ఇవన్నీ చూసి మామ ఆశ్చర్యపోయారు. ప్రభువు సామర్ధ్యం ఇపుడు అందరికీ అర్ధమయ్యింది.
ప్రభువు కుటుంబ సభ్యులను సముదాయించి తిరిగి అందరినీ కళ్యాణికి పంపించారు. హనుమంత్ రావు మొదటినుండి మౌనిగా ఉండేవారు. మామ యొక్క అదుపాజ్ఞలో ఉండి జీవనం కొనసాగించారు. కుటుంబ సభ్యులతో ప్రభువు, ఇలా చెప్పారు. కుటుంబ వ్యవహారంలో నృసింహతాత్యా సరైనవారు, నన్ను మాత్రం మీరు లెక్కలోకి తీసుకోవద్దు అని అన్నారు.
ప్రభువు నడవడికలో స్వతంత్ర ప్రవృత్తి మొదలయ్యింది ఈ అమృతకుండము దగ్గరే. ఈ ప్రదేశంలో ప్రభువు స్థిరంగా ఆరునెలలు నివసించారు.
తరువాయి భాగం రేపు చదువు కుందాము.....
దిగంబర దిగంబర
శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹
🌹 𝙎𝙃𝙍𝙄 𝙈𝘼𝙉𝙄𝙆 𝙋𝙍𝘼𝘽𝙃𝙐 - 𝙃𝙄𝙎 𝙇𝙄𝙁𝙀 𝘼𝙉𝘿 𝙈𝙄𝙎𝙎𝙄𝙊𝙉 - 14 🌹
🌻. 05. Venkamma - 2 🌻
Her heart was pure enough to become the resting place of Shri Prabhu’s Grace. It is rare for one to be spiritually inclined.
People gather around Gurus looking for material gains and economic prosperity.
Few and rare are those who come with two bare hands but go back with abounding grace showered by innumerable hands of the Lord.
Few therefore, know the importance of asking and what it is to receive without asking.
Therefore Shri Krishna rightly pointed out to Arjuna, “Among thousands of men scarcely one strives for perfection, and of those who strive and succeed scarcely one knows Me in truth” (Bhagavad Gita VII.3).
In Avadhoot Gita also it is said at the outset that “It is only with the Grace of the Lord that the knowledge of Advaita is born, which alone protects one from great danger” (Avadhoot Gita I.1).
Devi Venkamma seemed to be one such rare person in whom the knowledge of Advaita had ripened. For her, Shri Prabhu became the creator, the sustainer and the deliverer.
In fact, in time to come she was to realise the unity of herself and her Guru. People often think that this is possible only for the chosen few on whom the Guru sheds his grace.
They forget that the fault lies not in the unwillingness or in the inability of the Guru to shed such grace but because of one’s own infirmity, incapacity to receive such Grace.
Consequently, their own weakness is transferred to the Guru and they wander searching for Guru after Guru of their liking. However it is not so.
The Guru’s Grace does not depend upon how much you please him with your outward service, wealth and prosperity, when your own heart itself is poor and incapable to receive the ever flowing grace.
If the people keep their minds and hearts pure and auspicious then the Lord is sure to dwell therein.
A popular verse says: “What were the good practices of Vyadha? What was the age of Dhruva? What was the learning of Gajendra? What was the prowess of Ugrasena?
What was the beauty of Kubja? What was the wealth of Sudama? The Lord, who is the lover of devotion, is pleased with devotion itself and does not bother about other qualities”.
It is only on the basis of such absolute Shraddha that the Lord takes the devotee under his shelter and gives this assurance as said in Bhagavad Gita.
“Those who worship Me, meditating on Me alone, to them who ever persevere, I bring attainment of what they crave and security in what they have” (IX.22).
“Swiftly does he become a soul of righteousness and obtain lasting peace, O Arjuna, you know this for certain that My devotee perishes never” (IX.31).
Therefore, He strongly recommends to each of us, “On Me fix your mind; to Me be devoted; worship Me; revere Me; thus having disciplined yourself, with Me as your goal, to Me shall you come” (IX.34).
Continues.....

✍️. 𝙉𝙖𝙜𝙚𝙨𝙝 𝘿. 𝙎𝙤𝙣𝙙𝙚
📚. 𝙋𝙧𝙖𝙨𝙖𝙙 𝘽𝙝𝙖𝙧𝙖𝙙𝙬𝙖𝙟