శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 12 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 12
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 12 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 12 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
🌷. ప్రభువు బాల్యలీలలు - 4 🌷
🌸. ప్రభువు మరియు మామ 🌸
కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్ధ్యంపై నడిచేవి. కానీ, ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది.
ప్రభువు ఏమి పనిచెయ్యకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణం అని మామ నమ్మేవారు. వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చేయాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు.
కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్యపెట్టలేదు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నము మామ బయట నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాలువా కప్పుకొని పడుకొని ఉండిరి.
మామ వెంటనే, ప్రభువును లేపి, జాగీర్ దార్ లాగ నిద్రిస్తున్నావు. కొంచెమైనా సిగ్గు అనిపించదా? నీవేంటి? నీ యోగ్యత ఏమిటి? 16 సంవత్సరాల గుఱ్ఱములాగా ఉన్నావు. ఇంకా పొట్ట నింపుకునే తెలివిలేదు. నీ కోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరంలో బుద్ధి ఉంది కానీ విద్యాభ్యాసం వద్దు. శరీర సామర్ధ్యం బాగుంది కానీ పనిచేయకూడదు.
ఇతరులు పైన ఆధారపడకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీ కోసం కష్టపడాలి కానీ నీవు తన కోసం ఆలోచించవు. నేనైనా మీ కుటుంబమును ఎంతని పోషిస్తాను. *తన హితము తాను చేసుకోకపోతే ఇతరులు ఎవరు చూస్తారు.
నా ఇంట్లో ఇకమీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు నీ పాలన, పోషణ చూసింది వ్యర్ధమైపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీ కళ్ళు తెరుచుకుంటాయి. పో! నా ముందునుండి వెళ్ళిపో! అని మామ ప్రభువును తీవ్రంగా మందలించారు.
ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అంతఃకరణ ప్రభువుకు తెలుసు.
వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యం చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారము నచ్చేది కాదు. కానీ ప్రభువుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకి తెలుసు. ఇది ప్రభువుకి అనుకూలంగా జరిగింది.
ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచంని ఉద్ధారించాల్సి ఉండెను. మామ ఈ విధంగా మందలించగానే, ఇదే ఇల్లు విడిచే సమయమని ప్రభువుకి అనిపించింది.
ప్రభువు తండ్రి గారైనా మనోహర్ నాయక్ గారికి ముందే తెలుసు. ప్రభువు సంసారంలో ఉండరని, కుటుంబ వ్యవహారం కోసం నరసింహతాత్యా ఉన్నడని అనుకునేవారు. కనుక ప్రభువు యొక్క ఏ పనిని మనోహర్ నాయక్ విరోధించేవారు కాదు. మామకు ఈ విషయాలు తెలియవు.
మామ యొక్క మాటలు, మందలించడం పూర్తికాగానే, ప్రభువు అత్యంత శాంతంగా ఉల్లాసంతో, తాను ధరించిన ధోతిని చించి, దానిని లంగోటిగా ధరించి మామ కాళ్లకు నమస్కరించి బయటకి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటినుండి గంగాజల నిర్మల ప్రవాహము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింది వాక్ ప్రవాహం సహజంగా వెలువడింది.
ప్రభువిణ కోణ కుణాచా వాలి?
కర్తా హర్తా తో కరవీతా 'మీ' మిథ్యా జనబోలి
కొణ కుణాచా చాకర్ మాలక్, వ్యర్థచి భాషణ ఖాలీ
మాణిక మ్హణే మాతేచ్యా ఉదరీ నవమాస రక్షణ కేలీ
భావము: ఏ ప్రభువైతే (దత్త ప్రభువు) తల్లి గర్భంలో తొమ్మిదినెలలు రక్షించినాడో ఆ ప్రభువే (దత్త ప్రభువు) నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే (దత్త ప్రభువు) నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వము" అన్నారు.
మామా! మీరు కారణం లేకుండా మనసుకి కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి, నేను వెళ్తున్నాను. ఈ విధంగా మామ యొక్క మందలింపుని తనకు అనుకూలంగా మార్చుకుని ప్రభువు బయటపడ్డారు.
ప్రభువు చిన్నప్పటినుండి "ప్రభు" అంటే దత్త ప్రభువు అని పలికేవారు.
తరువాయి భాగము రేపు చదువుకుందాము....
దిగంబర దిగంబర
శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 12 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻 04. In search of the Self - 3 🌻
Subala Upanishad describes an Avadhoot thus “One should be like a child. The characteristics of the child are non-attachment and innocence.
By abstaining from (unnecessary) speech, (unnecessary) learning, by nonobservance of (unnecessary) rituals relating to class or stages of life, one acquires the state of solitude that is spoken in the Vedas” (Subal Upanishad 13). Shri Prabhu was passing through this pure and fearless state of a child.
During one of his wanderings, he arrived at Chalakapur, a small town near Kalyan. The Sun had already set and he had no place to stay at night. On the outskirts of the town, he saw a temple dedicated to Hanuman.
The people of this area did not visit this temple after nightfall. It was believed that during night, Hanuman bore his ferocious countenance which no human being could see and remain alive. Shri Prabhu was not aware of this legend.
When he approached the temple he saw the doors open and the place deserted. He entered the temple and slept at the feet of the Lord, after safely depositing his clothes and sandals on the shoulder of Shri Hanuman.
The next morning as the Sun rose, the temple priest came to perform the daily worship. Seeing someone’s footwear deposited on the idol, a sacrilegious act, his anger knew no bounds.
Taking the person sleeping in the temple responsible for this dastardly act, he started beating him black and blue. However, the Lord recognises his devotees and the faith they have in him. Consequently, even as the priest was beating Shri Prabhu, blood started oozing from the idol.
Seeing this strange occurrence, the priest was shaken up and it dawned on him that the person he was beating was not an ordinary person. When Shri Prabhu revealed his identity he fell at his feet and implored his mercy.
The news spread like wild fire. People who were afraid to enter the temple thronged in thousands. The entire atmosphere was surcharged with religious fervour. Bayadevi, Shri Prabhu’s mother and Nrisimha, his brother came over to Chalakapur.
From Hyderabad came Raja-Rai-Rayan, a nobleman of the Nizam’s court. All experienced the overflowing Grace of Shri Prabhu and no one went back empty handed. Such was the compassion of Shri Manik Prabhu.
He stayed at Chalakapur with his mother and brother for some months at the insistence of the people and later left for Mailar as desired by mother Bayadevi.
Continues....