శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 11 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 11
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 11 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
🌷. ప్రభువు బాల్యలీలలు - 3 🌷
🌸. హనుమంత్ దాదా పెళ్లి, తాత్యావారి ఉపనయనము 🌸
హాళిఖేడ్ భాలచంద్ర దీక్షీత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధము కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మిబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనసులో పెళ్లిచేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్ళికి అంగీకరించారు. పెళ్లి సవ్యంగా జరిగింది.
ప్రభువు సామర్ధ్యము, కీర్తి దినదిన ప్రవర్తమానమయ్యేది. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే (ఆర్ధికముగా లోటు) ఉండేది. ప్రభువు యొక్క మామ సహాయము తప్పక తీసుకోవలసి వచ్చేది. ప్రభువు చదువులు చదవకుండా, ఏ పని చేయకుండా తిరగడం ప్రభువు యొక్క మామకి నచ్చేది కాదు. అందుకే ఒకసారి పన్ను వసూలు చేసే ఆఫీస్ లో ప్రభువుకు ఉద్యోగం ఇప్పించారు మామ. *కానీ ప్రభువు పైసలు వసూలు చేసి సర్కారులో జమ చేయడానికి బదులుగా పేద సాధువులకు పంచేసేవారు.* కొంతకాలానికి ప్రభువు ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టేసారు. ప్రభువు యొక్క మామ బాగా విసిగిపోయారు.
నృసింహతాత్యా ఆరు సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనము చేయడం తప్పనిసరి అయ్యింది. ఇంట్లో పైసా లేదు. ఉపనయనము ఎలా చేయాలి? బయమ్మకు విచారం కలిగింది. *ప్రభువు తన తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయంలో ఆసనం వేసుకొని గణపతి ముందు వక్కపోకను ఉంచి మా తాత్యా ఉపనయనము నిర్విఘ్నముగా జరుగాలని సాయంత్రం వరకు అదే దేవాలయంలో కూర్చుని ఉండిపోయారు. సాయంత్రం సమయంలో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావాల్సిన బట్టలు, నాలుగు వందల మంది భోజనానికి సరిపోయేటట్లుగా సామాగ్రి తీసుకొని మ్రొక్కు తీర్చుకోవడానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభువు ముందుపెట్టాడు. వెంకప్ప, ప్రభువును సాక్షాత్తూ శంకరుని అవతారమని నమ్మకముతో ఉండేవాడు.*
వెంకప్ప సంతానం కోసం మ్రొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మ్రొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చెను. అది చూసి బయమ్మ అత్యంత ఆనంద భరితురాలయ్యెను. ముహూర్త సమయానికి ఉపనయనము నిర్విఘ్నముగా జరిగెను. ఇదంతా గణపతియే చేసాడని ప్రభువు అన్నారు.
తరువాయి భాగము రేపు చదువుకుందాము......
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 11 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻 04. In search of the Self - 2 🌻
In an unbroken tradition, from Shri Manik Prabhu Maharaj to Shri Siddharaj Manik Prabhu, every Peethadhipati of the Sampradaya of Shri Prabhu has contributed to the wealth of Bhajans, poetical outpourings which tie emotional bonds between the ‘Upasya’ and the ‘Upasaka’.
Whatever mood they may exhibit in their outward way of life, their inner spiritual strength made them pour out intensely the spiritual earnestness towards the Lord, which contained not only Jnana, Bhakti, Vairagya but also the Karma to be performed by the people at large.
In Shri Manik Prabhu Sampradaya nothing is more important than singing the glory of the Lord. It is realised that while intellectual and philosophical disputations may attract and captivate the mind, it is the sound, the naad, that moves the heart.
It is the Eternal Sound AUM, which transformed all this that, verily, is. The very first hymn of Mandukya Upanishad declares, “AUM, is verily, all THIS, the Imperishable.”
Samaveda is the epitome of Naad, therefore it is called Naad-Brahma. Shri Krishna declaring his Vibhuti, divine manifestation, says: “Of the offerings, I am the offering of silent adoration” (Bhagavad Gita. X.25).
Further the Lord has assured of His presence among his devotees singing his glories, “I do not dwell in Vaikuntha, nor in the hearts of the Yogis; I dwell there, Narada, where my devotees sing my eulogies” (Bhagavat Purana). Shri Narasimha Sarasvati Maharaj tells us in Guru Charitra (51.40-42)
“I shall tell another mark;
through music should one hear,
For there do I ever dwell, my Will
in Music is ever dear.
Those who daily do sing, on them
my eternal love remains.
In their residence ever, you may
consider my appearance.”
This thread was picked up by Shri Manik Prabhu Maharaj as the most powerful means for deliverance of the human soul. In the tradition of saints, Shri Manik Prabhu started spreading highly philosophical wisdom through Bhajans, couched in simple and commonly understood words.
It is truly said that “nadopasanaya deva Brahma Vishnu, Maheshvarah / bhavanty upasita nunam yasmadete tadatmakah /”. If propitiation is done through music, devotion to Brahma, Vishnu and Maheshvar is truly established.
“All this world is the syllable AUM. Its further explanation is this: the past, the present, the future – everything is just AUM. And whatever transcends the three divisions of time – that too is AUM” declares Mandukya Upanishad at the very outset.
In the word ‘nada’, the letter ‘na’ denotes the Primal Breath, Prana and ‘da’ denotes the Primal Energy, Agni. The combination of these two primary energies contribute to the upsurge of spirituality in a person.
Shri Prabhu moved from place to place like a free bird or breeze which knew no bounds. In the bosom of Mother Nature, he had all the satisfaction and contentment which the world of the attachment and possessions would not give.
In Avadhoot Gita, it is said: “To me there exists no mental act that is auspicious or inauspicious. There is no bodily activity which is fair or foul nor any speech which is pleasant or unpleasant”. (Avadhoot Gita I.8)
Continues...